24గంటలు కరెంట్ కోతలు లేకుండా ఇవ్వాలి

24గంటలు కరెంట్ కోతలు లేకుండా ఇవ్వాలి

1
TMedia (Telugu News) :

24గంటలు కరెంట్ కోతలు లేకుండా ఇవ్వాలి
టీ మీడియా, మార్చి 31మధిర: బీజేపీ పట్టణ కమిటీ అధ్యర్యంలో, తహసీల్దార్ గారికి మెమోరాండం ఇవ్వటం జరిగింది,తెలంగాణ ప్రభుత్వం రైతులకు 24గంటలు ఉచిత కరెంట్, ఇవ్వకుండా రోజుకు కేవలం 5,6, గంటల కరెంట్, మాత్రమే ఇస్తూ రైతులు,పంట చేతికి వచ్చే సమయంలో, కరెంట్ కోతలు పెట్టి, రైతులను ఇబ్బంది పెడుతుంది, రైతుకు నాణ్యమైన ఇద్యుత్, 24గంటలు ఉచితంగా ఇవ్వాలని డిమేండ్ చేస్తూ,బీజేపీ పట్టణ కమిటీ అధ్యర్యంలో స్థానిక తహసీల్దార్ గార్కి మెమోరాండం ఇవ్వటం జరిగింది,24గంటలు రైతులకు ఉచిత ఇద్యుత్ కోసం బీజేపీ నిరంత్రం పోరాటం చేస్తుంది,ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు, పాపట్ల రమేష్, బీజేపీ జిల్లా కార్యదర్శి, చిలువేరు సాంబశివరావు, మండలం ఇంచార్జ్, రామిశెట్టి నాగేశ్వరావు, జిల్లా కార్యవర్గ సభ్యులు, కుంచం కృష్ణారావు,బీజేపీ సీనియర్ నాయకులు, సోమేశ్వరావు, కనపర్తి ప్రకాష్,పట్టణ ప్రధాన కార్యదర్శులు, పగడాల నాగేంద్రబాబు, బియ్యవరపు రామకృష్ణ, ఉపాధ్యక్షులు, మాదిరాజ్ సాయిరాం, మైనారిటీ మోర్చా, అధ్యక్షులు గౌస్, నండ్రు పుల్లారావు, తదితరులు పాల్గొన్నారు.

Also Read : కేంద్ర ,రాష్ర్ట ,ప్రభుత్వాలు ప్రజలను మోసం చేస్తున్నాయి

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube