కోవాగ్జిన్ త‌యారీపై వ‌త్తిళ్లు లేవు.. భార‌త్ బ‌యోటెక్

కోవాగ్జిన్ త‌యారీపై వ‌త్తిళ్లు లేవు.. భార‌త్ బ‌యోటెక్

1
TMedia (Telugu News) :

కోవాగ్జిన్ త‌యారీపై వ‌త్తిళ్లు లేవు.. భార‌త్ బ‌యోటెక్

టీ మీడియా, నవంబర్ 17, హైద‌రాబాద్‌: భార‌త్ బ‌యోటెక్ సంస్థ గురువారం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. కోవాగ్జిన్ వ్యాక్సిన్ త‌యారీపై వ‌స్తున్న ఆరోప‌ణ‌ల‌ను ఖండిస్తూ ఆ సంస్థ త‌న ట్విట్ట‌ర్‌లో ఓ పోస్టు చేసింది. టీకాలపై అవ‌గాహ‌న లేని వారు కోవాగ్జిన్ గురించి త‌ప్పుడు స‌మాచారం ప్ర‌చారం చేస్తున్న‌ట్లు భార‌త్ బ‌యోటెక్ సంస్థ పేర్కొన్న‌ది. కోవాగ్జిన్ త‌యారీ కోసం త‌మ‌పై ఎటువంటి వత్తిడి లేద‌ని ఆ సంస్థ తెలిపింది.

Also Read : అక్ర‌మరీతిలో ఓట‌ర్ల‌ డేటా సేక‌ర‌ణ‌

సుర‌క్షిత‌మైన‌, ప్ర‌భావంత‌మైన వ్యాక్సిన్‌ను త‌యారు చేసేందుకు మాత్ర‌మే తాము వ‌త్తిడికి గురైన‌ట్లు ఆ సంస్థ పేర్కొన్న‌ది. ఎంతో అధ్య‌య‌నం త‌ర్వాత కోవిడ్‌19 వ్యాధికి కోవాగ్జిన్ టీకాను త‌యారు చేసిన‌ట్లు భార‌త్ బ‌యోటెక్ తెలిపింది.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube