నోటరీ లు పేరుతో టోకరా

చనిపోయిన వారి పేరుతోనూ దందా

2
TMedia (Telugu News) :

నోటరీ లు పేరుతో టోకరా

– చనిపోయిన వారి పేరుతోనూ దందా
– చట్ట విరుద్ధం గా సంతకాలు

– ఏడాది రిటర్న్ లో నిర్లక్షం

– అనుమతి పరిధి దాటి కార్య కలాపాలు

టీ మీడియా,సెప్టెంబర్ 27, నిఘావిబాగం: నోటరీ ,కులం,నివాసం తో పాటు చాలా వాటికి ముఖ్యం గా రెవిన్యూ విభాగం వారు ఇచ్చే సర్టిఫికెట్లు కు నోటరీ అనేది కీలకం అయింది. సర్టిఫికెట్ అడిగే అధికారులు కూడా నోటరీ చేసిన వారి వివరాలు పరిశీలన చెయ్యక పోవడం తో టోకరా కార్యక్రమాలు ఎక్కువ అయ్యాయి. చనిపోయిన వారీ పేరుతోనూ నోటరీ సంతకాలు కొంత మంది చేస్తున్నారు. నిబంధనల ప్రకారం నోటరీ సంతకం చేసిన వారు తమ వివరాలు ఏ సైజ్ రబ్బరు స్టాంపు ద్వార ముద్రించాలో కూడా నిబంధనల్లో పేర్కొన్నారు.ప్రతి ఓక్కరికి కొంత పరిధి ఇచ్చి ఆ ప్రాంత వారికే సంతకాలు చేయాలి అన్నది ఉన్నది.ప్రతి ఏడాది ఎవరికి సంతకాలు చేశారు.ఎంత మొత్తం ఫీజు వివరాలు ప్రభుత్వానికి ఇవ్వాలి అధి లేదు..ఈ మొత్తం వ్యవహారం పరిశీలించాల్సిన రీ జిస్టేషన్ శాఖ నిద్రావస్థ లో ఉంది . ఈ మేరకు తెలంగాణప్రభుత్వ వెబ్ లో ఉన్న ఆధారాలు ఆధారంగా ….

Also Read : నియోజకవర్గంలో కనిపించని మాజీ ఎమ్మెల్యేలు

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 188 మంది రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు ఉన్న నోటరీ లు ఉన్నారు. వీరి లో ఖమ్మం నగరానికి చెందిన ఓక న్యాయవాది కరోనా లో చనిపోయారు.ఆయన లైసెన్స్ బాలాజీ నగర్ అడ్రస్ తో ఉంది.ఈ అడ్రస్ నుండి ఆయన 8 ఏళ్లు క్రితం ఖాళీ చేసి వెళ్లి పోయారు.బాలాజీ నగర్ అడ్రస్ లైసెన్స్ పై న ఉంది 2017 నవంబర్ 6 ముగిసింది.2021 లో ఆయన చనిపోయే వరకు తిరిగి అతని లైసెన్స్ రెన్యువల్కాలేదు.నేటికీ అతని పేరున కార్యకలాపాలు సాగుతున్న యి.సంతకాలు అతనిపేరునచేస్తున్నారు.అతని కుటుంబ సభ్యులు కూడా తెలియ కుండ మాఫియా అక్రమం కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది.మధిర అడ్రస్ తో లైసెన్స్ పొందిన ఓక న్యాయ వాధి లైసెన్స్ గడువు2017 ఏప్రియల్ 4 తో ముగిసింది..నేటికీ రెన్యు వల్ కాలేదు.ఏపి లో ప్రస్తుతం నివాసం ఉంటూ అప్పుడప్పుడు వచ్చి వెళ్ళే వారీ పేరున బినామీలు నోటరీ సంతకాలు చేస్తున్న రు..నగరం లోని బ్రాహ్మణ బజార్ కి చెందిన అడ్రస్ తో లైసెన్స్ పొందిన ఓక న్యాయ వాది బార్య ప్రభుత్వ ఉద్యోగి. ఆమె కు హైద్రాబాద్ బదిలీ కావడంతో. 10 ఏళ్ల క్రితం హైద్రాబాద్ మకాం మార్చి అక్కడే ఉన్నారు.2017 లో లైసెన్స్ గడువు ముగిసింది నేటికీ నోటరీ గా చలామణి అవుతున్న రు.మామూళ్ల గూడెం కు చెందిన మరో నోటరీ గడువు ముగిసిన లైసెన్స్ నే వినియోగించి సంతకాలు చేస్తున్నారు.బడ్డి కోట్లలో బోర్డులు నోటరీ చేస్థం, చేయిస్తాము అని బడ్డీ కోట్లలో బోర్డు లు పెట్టీ బహిరంగ మొసాలుకు తెరలేపారు. అవతల వారి అవసరాలు బట్టి వందల్లో వసూలు చేస్తున్నారు సంతకాల్లో వర్జినాల్టి తెలియాలి.

 

Also Read : జ‌పాన్ ప్ర‌ధాని కిషిదాను క‌లిసిన మోదీ

నిబంధనలు ప్రకారం

– నోటరీ అనేది న్యాయవ్యవస్థ కు సమందించిన అంశం న్యాయ వాదులు కు మాత్రమే అధి కూడా ఓసి అయితే 10 ఏళ్లు,ఎస్సీ,ఎస్టీ, బిసి అయితే 7 ఏళ్లు అనుభవం ఉన్న న్యాయ వాదులు లైసెన్స్ కి అర్హులు.

– వారీ నివాస ప్రాంతం పరిధిలో నీ వారీ కి మాత్రమే నోటరీ చేయాలి.అనుమతి పొందడానికి రు 1000 లు ఫీజ్ చెల్లించాలి.నివాసం వెలుపుల వారికి సేవలు అందించాలి అంటే అదనంగా రు750 లు చెల్లించాలి.

– నోటరీ చేసే సంతకం సాక్షి గా కోర్టు సైతం పరిగణనలోకి తీసుకుంటుంది.పత్రం లోని విషయం బట్టి. క్షేత్ర స్థాయి పరిశలన చేసి సంతకం చెయ్యాలి.ఆర్థిక వ్యహారాల విషయం, సంతకం కోరే వారీ ఆదాయం పరిగణలోకి తీసుకొని 10 వేలుకు రు 25 లు,25 వేలుకు 50 రూపాయలు,50 వేలకు 75 రూపాయలు ఫీజ్ తీసుకోవాలి.సంతకం చేయించుకొన్న వారీ వివరాలు, ఫీజు తీసుకొన్న వివరాలు రికార్డు లో రాయాలి.

– ప్రతి ఏడాది జనవరి మొదటి వారంలో సమందిత రిజిష్టర్ కార్యాలయం లో అంద చేయాలి.
– లైసెన్స్ కాలపరిమితి 5 ఏళ్లు ,అనంతరం రిజిస్టర్ కార్యాలయం లో రెన్యూవల్ చేయించుకోవాలి. ఇటు వంటివి అనేకం ఉన్నాయి.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube