నోట్ బుక్ పుస్తకాలు , వాలీబాల్ కిట్లు పంపిణీ

నోట్ బుక్ పుస్తకాలు , వాలీబాల్ కిట్లు పంపిణీ

1
TMedia (Telugu News) :

నోట్ బుక్ పుస్తకాలు , వాలీబాల్ కిట్లు పంపిణీ
మీడియా జూలై 21,పెద్దపల్లి :పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మరియు అప్పన్నపేట గ్రామంలో నల్ల ఫౌండేషన్ లయన్స్ క్లబ్ వారి సంయుక్త టి ఆధ్వర్యంలో విద్యార్థి విద్యార్థీణీలందరికి నోట్ బుక్ పుస్తకాలు పెన్నులు మరియు స్పోర్ట్స్ వాలీబాల్ కిట్లు అందించిన నల్ల ఫౌండేషన్ వ్యవస్థాపకులు సమాజ సేవకుడు నల్ల మనోహర్ రెడ్డి గారు ఈ సందర్భంగా మనోహర్ రెడ్డి గారు మాట్లాడుతూవిద్యార్థులు ఉన్నత లక్యంతో క్రమశిక్షణ పాటిస్తూ చదివి మంచి మార్కుల పొంది ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకు మరియు పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులకు సూచించారు.

Also Read : ఆన్‌లైన్‌ రుణ యాప్‌లో అప్పు

ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు నల్ల ఫౌండేషన్ సభ్యులు ఉపాధ్యాయుల బృందం తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube