ఉద్యోగ నోటిఫికేషన్ ప్రకటనలపై

1
TMedia (Telugu News) :

ఉద్యోగ నోటిఫికేషన్ ప్రకటనలపై ఎమ్మెల్యే పద్మ హర్షం
టీ మీడియా, మార్చి 9,మెదక్:శాసనసభలో ముఖ్యమంత్రి కేసీఆర్ భారీగా నోటిఫికేషన్ ప్రకటించడం పట్ల ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు నోటిఫికేషన్ ద్వారా మెదక్ జిల్లాలో నిరుద్యోగులకు ఉద్యోగాలు లభించే అవకాశం ఉంటుందన్నారు

also read: సింగరేణిలో భారీ ప్రమాదం

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక ఒక్కో రంగం ముందుకెళ్తుందని సాగు తాగునీరు తో పాటు విద్యుత్ విద్య అన్ని రంగాల్లో గణనీయమైన అభివృద్ధి జరగనుంది అన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube