నందమూరి తారక రామారావు గారి 26 వ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులు – టిఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు.ఈ రోజు ఖమ్మం నగరంలోని ఎన్టీఆర్ సర్కిల్ నందు నందమూరి తారకరామారావు గారి 26 వ వర్ధంతి సందర్భంగా నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన ఖమ్మం కార్పొరేషన్ మేయర్ పునుకోలు నీరజ గారు,మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ గారు,సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్ గారు.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు కొత్తపల్లి నీరజ,మోతరపు శ్రావణి సుధాకర్,నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు,యువజన విభాగం జిల్లా అధ్యక్షులు చింతానిప్పు కృష్ణ చైతన్య,సుడా డైరక్టర్ కొల్లు పద్మ, సీనియర్ నాయకులు రాంబ్రహ్మం, పైడిపల్లి సత్యనారాయణ,దనల శ్రీకాంత్,గజ్జల వెంకన్న,మాజీ కార్పొరేటర్ మచ్చా నరేందర్,పొట్ల వీరేందర్,లేనిన్ చౌదరి మరియు నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.