ఎన్ టివి రిపోర్టర్ జమీర్ మృతదేహం లభ్యం

ఎన్ టివి రిపోర్టర్ జమీర్ మృతదేహం లభ్యం

1
TMedia (Telugu News) :

ఎన్ టివి రిపోర్టర్ జమీర్ మృతదేహం లభ్యం

టి మీడియా,జులై15,జగిత్యాల ప్రతినిధి; వరద ప్రమాదంలో గల్లంతు అయిన ఎన్ టివి రిపోర్టర్ జమీర్ మృతదేహం శుక్రవారం లభ్యమైంది.గురువారం కారు లభ్యం అయిన విషయం విదితమే. వరదలలో చిక్కుకొన్న కూలీల వార్త కవరేజ్ కి వెళ్లి తిరిగి వస్తూ వరదల్లో చిక్కుకొన్నారు.

Also Read : వర్షానికి కూలిన ఇండ్ల పరిశీలన

సంఘటన స్థలం ను సందర్శించారు.మృతదేహానికి అక్కడే పోస్టుమటం నిర్వహించాలని సూచించారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube