న(వ)య జర్నలిస్టు బృందం నయ వంచన

-నకిలీ పత్రాలు తో పాన్ కార్డు,ఏటీఎం ఆపై ఫోన్ పే

0
TMedia (Telugu News) :

 

phone pay
phone pay

న(వ)య జర్నలిస్టు బృందం నయ వంచన

-నకిలీ పత్రాలు తో పాన్ కార్డు,ఏటీఎం ఆపై ఫోన్ పే

-మాజీ మహిళ జర్నలిస్టు బ్యాంక్ ఖాతా హైక్

టి మీడియా, ఫిబ్రవరి27, ప్రత్యేక ప్రతినిధి:

తెలంగాణ రాష్ట్ర వామ
పక్ష విభాగం కు చెందిన పత్రిక లో పనిచేసే జర్నలిస్టులు ఒక బృందం గా ఏర్పడ్డా రు.తమ పక్షానికి లాభం చేకూరే విధంగా అదే సంస్థ లో పనిచేసిన మాజీ ఉద్యోగి ఫోన్ నెంబర్ ను వినియోగించి చీటింగ్ లు ఆరంభించారు అదే నెంబర్ లింక్ అయి ఉన్న మాజీ మహిళ జర్నలిస్ట్ బ్యాంక్ ఖా తాకు నకిలీ పత్రాలుతో తీసుకొన్న, పాన్ కార్డు, ఏటిఏంలు వినియోగించి ఫోన్,గూగుల్ పే లు క్రియేట్ చేశారు.ఆమె ఖాతా హైక్ చేసి అక్రమ వసూళ్లు జమలకు వాడారు.ఖమ్మం నగరానికి చెందిన ప్రముఖ వైద్యుని సహకారం తో టి మీడియా మొత్తం వ్యవహారం పై విచారణ జరిపింది.

   also read:  నల్గొండ జిల్లాలో కూలిన హెలికాప్టర్

హైదరాబాద్ లో జర్నలిస్టు గా పనిచేసిన కాలం లో 8 ఏళ్ల క్రితం ఖమ్మం నగరానికి చెందిన మాజీ జర్నలిస్టు కూతురు అక్కడి ఎస్ బి ఐ లో ఖాతా ప్రారంభించింది.బ్యాంక్ వారు అప్పుడు,ఆధార్ , పాన్ కార్డులు కూడా అడగ లేదు.అదే ఏడాది ఉద్యోగం మాని వేయడం తో ఆ ఖాతా గురించి పట్టించు కోలేదు.. ఆ ఖాతాకు తండ్రి పనిచేస్తున్న, వినియోగిస్తున్న మీడియా సంస్థ ఫోన్ నంబర్ లింక్ చేసింది..6 ఏళ్ళు క్రితం సంస్థ నుండి బైటకు వచ్చే సందర్భంగా ఆ సిమ్ యాజి మన్యం కు అప్పగించారు. ఆధార్ కి అదే నంబర్ నేటికి లింక్ అయి ఉంది.ఈ అవకాశాలు వినియోగించుకొన్న వామ పక్ష పత్రిక లో పని చేస్తున్న వారు.

         also read: ఉక్రెయిన్‌లో ర‌ష్యా ర‌క్త‌పాతం

ఆ ఫోన్ నెంబర్ ఆధారం గా నకిలీ పత్రాలు ,సంతకాలు తో పాన్ కార్డు పొందారు.బ్యాంకు ఖాతా కు లింక్ చేశారు.బ్యాంక్ అధికారులు తో ఉన్న పరిచయాలు విని యోగించు కొని ఏటి ఏం పొందారు.అన్ని వాడి,ఫోన్,గూగుల్ పే తయా రు చేశారు .తద్వారా తమ అక్రమ వసూళ్లు మొత్తం మాజీ మహిళ జర్నలిస్టు ఖాతాలో జమ చేయించి..డ్రాయింగ్ చేయిస్తున్నారు.ఈ మేరకు లావా దేవిలు లక్షల్లో ఉన్నట్లు తెలుస్తోంది.నకిలీ పత్రాలు తో పాన్ కార్డు ఖమ్మం కేంద్రము గా ,ఒక దళారిసహయం తో పొంది నట్లు తెలుస్తోంది.ఆధార్ కూడా అదే పేరుతో ఫోటో మార్చి తయారు చేసినట్లు సమాచారం. టి మీడియా విచారణ కోన సాగుతోంది.. ఈ మొత్తం వ్యవహారం లో వామపక్ష పత్రిక కు చెందిన మాజీ ఏడిషన్ ఇంచార్జి, మరొక ఉద్యోగి కీలక పాత్ర పోషించినట్లు ప్రాథమిక ముగా ఆధారాలు లభ్యం అయ్యాయి.మాజీ ఏడిషన్ ఇంచార్జి కి గతం లో నకిలీ ఫేస్ బుక్ ఖాతాలు సృష్టించి న చరిత్ర ఉంది.. ఫోన్ పే క్రియేట్ చేసిన వ్యక్తి ప్రస్తుతం ఆ సంస్థ లో లేక పోయినా నకిలీ మకిలి వ్యవహారాల్లో శనివారం కూడా అతను ఇన్వాల్వ్ అయినట్లు ప్రాథమిక ఆధారం లభ్యం అయ్యాయి.ఇతని పైన ఆరోపణలు ఉన్నాయి..ఖమ్మం తో ఉమ్మడి నల్గొండ జిల్లాలో కూడా వీరు సాగించిన దందాలు కోసం ఈ బ్యాంక్ ఖాతా వినియోగించుకొన్న ట్లు తెలుస్తోంది.

       also read:   మీడియాకు కబేళా ముడుపులు ..!

ఇవి ఎలా వచ్చాయి
ఒక బ్యాంకు ఖాతా పై ఫోన్ పే,గూగుల్ పే చెయ్యాలి అంటే బ్యాంక్ ఖాతా దారుడి పాన్ కార్డు, ఆధార్,ఏటి ఎం అవసరం. మాజీ మహిళా జర్నలిస్టు కు వేరే బ్యాంక్ ఖాతా గాని,పాన్ కార్డు గాని ఆదివారం వరకు లేవు.వారికి ఎలా వచ్చాయి. గతం లో టి మీడియా బైట పెట్టి న ఖమ్మం నగరం లోని నకిలీ. పత్రలు తో పాన్ కార్డు లు జారీ తో వీరికి సమందాలు తెలియాల్సి ఉన్నది.ఇది ఇలా ఉంటే “న(వ)య ” గురించి ఇండికేషన్ ఇవ్వగానే టి మీడియా కి పలువురు ఫోన్లు చేశారు..(మరి కొన్ని పరిశీలన అంశాలు తో మరో కధనం)

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube