మానవతా కేంద్రం పరిశీలన

మానవతా కేంద్రం పరిశీలన

1
TMedia (Telugu News) :

మానవతా కేంద్రం పరిశీలన

టీ మీడియా, మార్చి 14, ధర్మపురి :జగిత్యాల జిల్లాలోనిధర్మపురి పట్టణ కేంద్రంలో, నూతనంగా నిర్మించిన మానవతా కేంద్రంను, సంక్షేమ శాఖ మంత్రి కోప్పుల ఈశ్వర్ పరిశీలించారు. తదనంతరం వారు మాట్లాడుతూ మీకు అవసరమైనది ఇక్కడ తీసుకోండి. మీకు ఉపయోగం లేనివి ఇంట్లో ఉంటే ఇక్కడ వదలండి పుస్తకాలు పాత వస్తువులు వగైరా, అనే ఉద్ధేశంతో ఏర్పాటు చేస్తున్నట్టు మంత్రి కోప్పుల ఈశ్వర్ మీడియా సమావేశంలో తెలిపారు.

Also Read : ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులుగా వనమా సూరి

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube