ఒలింపిక్ డే రన్ విజయవంతం చేయండి

ఒలింపిక్ డే రన్ విజయవంతం చేయండి

1
TMedia (Telugu News) :

ఒలింపిక్ డే రన్ విజయవంతం చేయండి

టీ మీడియా, జూన్ 21, వనపర్తి బ్యూరో : వనపర్తి జిల్లా బాలకృష్టయ్య క్రీడా ప్రాంగణం జిల్లా యువజన క్రీడల కార్యాలయంలో ఒలింపిక్ సంఘ సభ్యుల సమావేశం నిర్వహించారు. తేదీ 23 న ఒలింపిక్ రన్ నిర్వహిస్తూ ఒలింపిక్ డే రన్ కి ఒలింపిక్ అసోసియేషన్ చైర్మన్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మాత్యులు నిరంజన్ రెడ్డి మరియు జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష లచే ఒలింపిక్ టార్చ్ వెలిగించి ఒలింపిక్ డే రన్ ప్రారంభిస్తారు.

Also Read : డీఆర్డీఎల్‌ ఉద్యోగిపై పాక్ హ‌నీ ట్రాప్

కావున పట్టణం లోని ప్రభుత్వ మరియు ప్రయివేటు పాఠశాల విద్యార్థులు ,క్రీడాకారులు, క్రీడాభిమానులు ఒలింపిక్ డే రన్ విజయవంతం చేయాలని ఒలింపిక్ అసోసియేషన్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ తెలిపారు. ఈ యొక్క ఒలింపిక్ రన్ కమిటీ కన్వీనర్ గా ప్రతాప్ రెడ్డి , కో కన్వీనర్ బోలేమోని కుమార్, సురేందర్ రెడ్డిలు, ఉన్నారని తెలిపారు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube