పూర్వ విద్యార్థులు సమావేశంలో అశ్లీల నృత్యాలు

పూర్వ విద్యార్థులు సమావేశంలో అశ్లీల నృత్యాలు

0
TMedia (Telugu News) :

టీ మీడియా నవంబర్ 1

. కార్తీక వనభోజనాలు. పూర్వ విద్యార్థుల సమ్మేళనాలు. జాతర్లు పేరు ఏదైనా రాజకీయ అండ ,పోలీసులు దన్ను ఉండడంతో అశ్లీల ప్రదర్శనలు సాగుతుండడం సభ్య సమాజంలో సిగ్గుపడేలా చేస్తుంది. అనపర్తిలో లో నల్లమిల్లి రామారెడ్డి జిల్లా పరిషత్ హై స్కూల్ చెందిన 1996. 97 బ్యాచ్ పదో తరగతి పూర్వ విద్యార్థులు కార్తీక వనభోజనాలు ఏర్పాటు చేసుకున్నారు. ఆదివారం నల్లమిల్లి రామారెడ్డి( నేషనల్ ) తోటలో అశ్లీల ప్రదర్శనలు బహిరంగంగా నిర్వహించడం. వనభోజనాలకు వచ్చిన పెద్దలను, సిగ్గుపడేలా చేయడాన్ని నిర్వాహకుల తీరును ఖండించారు. పోలీసులు ఎలాంటి చర్యలు లేకుండా ఉదాసీనంగా ఉండి పోయినట్లు పలువురు పోలీసులు తీరును ఎండగట్టారు. ఇదే ప్రదర్శనలు ఎవరైనా సామాన్యులు చేస్తే వారిపై విరుచుకు పడే పోలీసుల తీరును పలువురు విమర్శించారు.

 

 

dance photo
dance photo
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube