వృద్ధురాలి కుటుంబానికి పరామర్ష

వృద్ధురాలి కుటుంబానికి పరామర్ష

1
TMedia (Telugu News) :

వృద్ధురాలి కుటుంబానికి పరామర్ష

టీ మీడియా, మార్చి 11 ,చింతకాని: మండలం కోమట్లగూడెం గ్రామంలో నిరుపేద వృద్ధురాలు ఎక్కిరాల స్వరాజ్యం అకాల మరణం పొందగా వారి మృతదేహానికి టీఆరెఎస్ పార్టీ జిల్లా నాయకులు *డా.కోట రాంబాబు నివాళులు అర్పించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసి వారికి ఆర్థిక సహాయం అందించారు..రాంబాబు గారి వెంట టీఆరెఎస్ పార్టీ నాయకులు ఉమ్మినేని కృష్ణ గారు, బాబు రెడ్డి గారు, చిన్న శ్రీను, మందడపు శ్రీను, వేముల నర్సయ్య గారు, దోమకొండ వెంకన్న గారు, పరిశుద్ధ రావు గారు, బలవంతపు రవి గారు, గొడుగు కృష్ణ గారు, రత్నబాబు గారు తదితరులు పాల్గొన్నారు.

Also Read : టిఆర్ఎస్ పార్టీలో చేరికలు..

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube