బావిలో పడి వృద్ధుడు మృతి

బావిలో పడి వృద్ధుడు మృతి

1
TMedia (Telugu News) :

బావిలో పడి వృద్ధుడు మృతి

టీ మీడియా,జూన్ 30,జన్నారం:బావిలో పడి వృద్ధుడు మృతి చెందిన సంఘటన మండలంలో చోటుచేసుకుంది .పూర్తి వివరాలలో కెళ్తే మండలంలోని జన్నారం గ్రామంలో నివసిస్తున్న కుడుకల రాజన్న( 71) అనే వ్యక్తి బుధవారం మధ్యాహ్నం ఇంటి నుండి బయటికి వెళ్లాడు .ఎంతసేపటికి తిరిగి కి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆచూకీ కోసం ఎదురు చూడగా గురువారం రోజున ఉదయం వారి ఇంటి పక్కన గల పంట పొలాల్లోని వ్యవసాయ బావిలో చనిపోయిన మృతదేహం కనబడింది .అది చూసిన గ్రామస్తులు కుటుంబ సభ్యులకు తెలియజేశారు. సంఘటన స్థలానికి కుటుంబ సభ్యులు చేరుకున్నక పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

Also Read : గాంధీచౌక్ వరప్రదాత శ్రీ షిర్డీసాయి మందిరంలో లిఫ్ట్ ప్రారంభం

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube