7న అంతరక్షం లోకి రాకెట్

7న అంతరక్షం లోకి రాకెట్

1
TMedia (Telugu News) :

7న అంతరక్షం లోకి రాకెట్

టీ మీడియా,ఆగస్టు 5,తిరుపతి :

ఈ నెల 7న ఉదయం 9.18 గంటలకు శ్రీహరికోటలోని అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి రాకెట్ ను అంతరిక్షం లోనికి ప్రయోగించనున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో…

ఈ రాకెట్ ప్రయోగం ద్వారా భారత దేశానికి చెందిన ఉపగ్రహంతో పాటు దేశంలోని 750 మంది గ్రామీణ ప్రాంతాలుకు చెందిన విద్యార్థినులు రూపొంచించిన ఆజాదీశాట్ అనే ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ప్రయోగిస్తారు…

ఈ ప్రయోగంతో కొత్త తరహా రాకెట్ ప్రయోగాలకు శ్రీకారం చుడుతోన్న ఇస్రో…

ఇప్పటి వరకు వాడుకలో ఉన్న పీఎస్ఎల్వీ… జీఎస్ఎల్వీ రాకెట్లు సరసన మరో కొత్త తరహా రాకెట్ ను రూపొందించిన శాస్త్రవేత్తలు..

500 కిలోల లోపు ఉపగ్రహాల్ని భూమికి తక్కువ ఎత్తులో ఉన్న కక్ష్యలోకి పంపేందుకు ఈ తరహా రాకెట్లను వాడుతారు…

 

 

Also Read : విధుల్లో చేరని వీఆర్వో లపై చర్యలు

 

ఇప్పటి వరకు చిన్నతరహా విదేశీ ఉప గ్రహాలను అంతరిక్షంలోనికి పంపేందుకు ఉపయోగిస్తున్న పీఎస్ఎల్వీ రాకెట్ నిర్మాణ వ్యయంలో నాలుగో వంతు మాత్రమే దీనికి ఖర్చు…

దీనితో మరింత వాణిజ్యపరమైన రాకెట్ ప్రయోగాల ద్వారా భారత దేశం లబ్ధిపొందే అవకాశం…

ఈ 7న ఉదయం 9.18 గంటలకు శ్రీహరికోటలోని అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి రాకెట్ ను అంతరిక్షం లోనికి ప్రయోగించనున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో…

ఈ రాకెట్ ప్రయోగం ద్వారా భారత దేశానికి చెందిన EOS-02 ఉపగ్రహంతో పాటు దేశంలోని 750 మంది గ్రామీణ ప్రాంతాలుకు చెందిన విద్యార్థినులు రూపొంచించిన ఆజాదీశాట్ అనే ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ప్రయోగిస్తారు…

ఈ ప్రయోగంతో కొత్త తరహా రాకెట్ ప్రయోగాలకు శ్రీకారం చుడుతోన్న ఇస్రో…

ఇప్పటి వరకు వాడుకలో ఉన్న పీఎస్ఎల్వీ… జీఎస్ఎల్వీ రాకెట్లు సరసన మరో కొత్త తరహా రాకెట్ SSLV ను రూపొందించిన శాస్త్రవేత్తలు..

500 కిలోల లోపు ఉపగ్రహాల్ని భూమికి తక్కువ ఎత్తులో ఉన్న కక్ష్యలోకి పంపేందుకు ఈ తరహా రాకెట్లను వాడుతారు…

ఇప్పటి వరకు చిన్నతరహా విదేశీ ఉప గ్రహాలను అంతరిక్షంలోనికి పంపేందుకు ఉపయోగిస్తున్న పీఎస్ఎల్వీ రాకెట్ నిర్మాణ వ్యయంలో నాలుగో వంతు మాత్రమే దీనికి ఖర్చు…దీనితో మరింత వాణిజ్యపరమైన రాకెట్ ప్రయోగాల ద్వారా భారత దేశం లబ్ధిపొందే అవకాశం.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube