ఒకే స్పాట్‌లో మూడు ప్రమాదాలు.. ఐదుగురు మృతి

ఒకే స్పాట్‌లో మూడు ప్రమాదాలు.. ఐదుగురు మృతి

0
TMedia (Telugu News) :

ఒకే స్పాట్‌లో మూడు ప్రమాదాలు.. ఐదుగురు మృతి

టీ మీడియా, జనవరి 16,నల్గొండ: ఒకే స్పాట్‌లో మూడు ప్రమాదాలు చోటు చేసుకోవటంతో ఐదుగురు మృతి చెందారు. చౌటుప్పల్‌లోని దివిస్‌ ల్యాబ్‌ సెంటర్‌ మృత్యుదారిగా మారింది. గంటల వ్యవధితో మూడు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. బై​క్‌పై వెళ్తున్న తండ్రి కొడుకులను కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో తండ్రి మృతి చెందగా, కొడుకుకు తీవ్ర గాయాలు అయ్యాయి.మరో ఘటనలో బైక్‌ను టిప్పర్‌ లారీ ఢికొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. ధర్మోజీగూడెం దగ్గర కారును బస్సు ఢీకొట్దింది. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube