ఓణీలంకరణ వేడుకల్లో ప్రభుత్వ విప్ రేగా

0
TMedia (Telugu News) :

టీ మీడియా,నవంబర్21,పినపాక:

పినపాక మండలంలోని గడ్డంపల్లి గ్రామంలో పడిగ విశ్వతేజ ఓణీలంకరణ వేడుకల్లో ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు హాజరై, ఆశీర్వాదించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో పినపాక ఎంపీపీ గుమ్మడి గాంధీ,పినపాక ఎంపీటీసీ చింతపంటి సత్యం,మన్యం మనుగడ ఆర్ఎం కొత్త దామోదర్,అనిల్ తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube