టీ మీడియా, డిసెంబర్ 30, జగిత్యాల:
జగిత్యాల జిల్లా పిఎఫ్ అధికారులను కోరిన ఏఐటియుసి నేతలు వారు మాట్లాడుతూ
తెలంగాణ లోని ఉమ్మడి జిల్లాలోని కరీంనగర్ అదిలాబాద్ నిజామాబాద్ మెదక్ వరంగల్ జిల్లాలోని బీడీ కార్మికులకు కేవైసి నామిని ఈ సైన్లలో మరో ఆరునెలలు పొడిగించాలని ఏఐటియుసి జగిత్యాల జిల్లా నాయకులు కోరారు బుధవారం నిజామాబాద్ పీఎఫ్ కార్యాలయంలో వినతిపత్రం అందజేసిన అనంతరం జగిత్యాల ప్రెస్ క్లబ్ లో ప్రకటన విడుదల చేశారు ఈ సందర్భంగా ఏఐటియుసి నాయకులు ముక్రం మాట్లాడుతూ తెలంగాణ లోని ఉమ్మడి జిల్లాలోని కరీంనగర్ అదిలాబాద్ నిజామాబాద్ మెదక్ వరంగల్ జిల్లాలోని బీడీ కార్మికులకు కేవైసి నామిని ఈ సంతకం అంశాలపై ప్రభుత్వం ఈ నెల 31 వరకు ఆన్ లైన్ లో దరకాస్తు చేసుకోవడానికి అవకాశం ఇచ్చారన్నారు అయితే బీడీ కార్మికుల్లో అనేకులు నిరక్షరాస్యులు ఉన్నారని ఈ నేపద్యంలో ఈ సమయం బీడీ కార్మికులకు సరిపోదన్నారు ఈ నేపధ్యంలో మరో ఆరు నెలలు సమయం పొడిగించాలని ఏఐటియుసి నాయకులు ముక్రం కోరారు ఆయన వెంట పలువురు నాయకులు సమితి సభ్యులు తదితరులు పాలుగోన్నట్టు తెలిపారు.