ఆన్లైన్ మోసాలపై అవగాహన సదస్సు

ఆన్లైన్ మోసాలపై అవగాహన సదస్సు

2
TMedia (Telugu News) :

ఆన్లైన్ మోసాలపై అవగాహన సదస్సు

టి మీడియా, ఆగస్టు3, ఓదెల:
ప్రజలు ఆన్లైన్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని పోత్కపల్లి పోలీసులు అవగాహన సదస్సులు నిర్వహించారు ఇందులో భాగంగా ఆన్లైన్లో వస్తున్నా కోర్కోడ్లు స్పిన్ రోల్స్, ఎలాంటి ఓటిపిలైన షేర్ చేయవద్దు అని తెలిపారు.

 

Also Read : తల్లిపాలు వారోత్సవాల్లో పాల్గొన్న మురళి

అవసరమైన యాప్లను డౌన్లోడ్ చేయడం వల్ల కూడా ప్రమాదం పొంచి ఉందని తెలియకుండానే మీ ఖాతాలో నుంచి డబ్బులు కట్ అయిపోతాయని ప్రజలకు తెలియజేశారు ఓదెల మండలంలోని మడక పోత్కపల్లి శానగొండ లో అవగాహన సదస్సు నిర్వహించరు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube