ప్రారంభోత్సవాలు,ఆశీర్వదాలు

మంత్రి పువ్వాడ అజాజ్ కుమార్

1
TMedia (Telugu News) :

ప్రారంభోత్సవాలు,ఆశీర్వదాలు
-మంత్రి పువ్వాడ అజాజ్ కుమార్
టి మీడియా,మే16,ఖమ్మం :నగరంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు నగరంలో విస్తృతంగా పర్యటించారు.ఈ సందర్భంగా పలు శుభకార్యాలు,ప్రారంభోత్సవాలు, కళ్యాణ వేడుకలకు హాజరై నూతన వధువరులను ఆశీర్వదించారు. దంసలాపురంలోని శబరి ఫంక్షన్ హాల్ నందు చిట్టా వెంకటరెడ్డి, లక్ష్మి కుమారుడు చిట్టా నీరజ్ రెడ్డి, సంద్యా రెడ్డి దంపతుల కళ్యాణం కు హాజరై నూతన వధువరులను ఆశీర్వదించారు. పండితాపురం గ్రామం వెంకటేశ్వర ఫంక్షన్ హాల్ నందు జరిగిన రఘునాథపాలెం మండల ఏంపిపి మాలోతు గౌరీ, లల్యా కుమార్తె సోనియా – ఉపేందర్ దంపతులను కలిసి ఆశీర్వదించారు.

Also Read : బ్రాహ్మణ సధన్ మంజూరు చేయించిన మంత్రి పువ్వాడకు కృతజ్ఞతలు

ఎస్ ఆర్ గార్డెన్స్ నందు జరిగిన బారు రామయ్య,రాజకుమారి గారి కుమారుడు రాజా అన్వేష్- అంకిత ల వివాహ వేడుకకు హాజరై నూతన వధువరులను ఆశీర్వదించారు. ఖమ్మం శ్రీ నగర్ కాలనీ రోడ్ నెం.3 లో నూతనంగా ఎర్పాటు చేసిన Sowmytri Infra Group’s సువర్ణభూమి రియల్ ఎస్టేట్ కార్యాలయాన్ని ప్రారంభించారు.రామకృష్ణ ఫంక్షన్ హాల్ నందు జరిగిన సోమనబోయిన రమేష్,కల్యాణి దంపతుల కుమార్తె ఓణీల అలంకరణ వేడుకకు హాజరై చిన్నారిని దీవించిన మంత్రి పువ్వాడ.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube