ట్రస్ట్ కు తన మరణాంతరం అవయవదానం

ట్రస్ట్ కు తన మరణాంతరం అవయవదానం

0
TMedia (Telugu News) :

ట్రస్ట్ కు తన మరణాంతరం అవయవదానం

టీ మీడియా, జనవరి 13, వనపర్తి బ్యూరో : ఆత్మకూరు పట్టణంలోని జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా స్వామి వివేకానంద సేవాసమితి వారు నిర్వహించిన రక్తదాన, అవయవ దాన కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన సావిత్రిబాయి పూలే ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ జీవన్ దాన్ అవయవ దానం కేంద్రం నిమ్స్ ఆసుపత్రి హైదరాబాద్ వారికి తన మరణాంతరము శరీరంలోని అన్ని అవయవాలను రాతపూర్వకంగా దానం చేసిన అమరచింత పట్టణానికి చెందిన ప్రముఖ సామాజిక సేవకులు ,రచయిత, రెడ్ క్రాస్ జిల్లా సభ్యులు డా.తెలుగు తిరుమలేష్ . ఈ సందర్భంగా రాతపూర్వకమైన పత్రాన్ని సావిత్రిబాయి పూలే ఎడ్యుకేషనల్ ట్రస్ట్ చైర్మన్ డా. గూడూరు సీతామహాలక్ష్మికి తన అవయవదాన పత్రాన్ని అందజేశారు.

Also Read : బ్రెయిన్‌ స్ట్రోక్‌తో కార్పొరేటర్‌ మృతి

ఈ సందర్భంగా తెలుగు తిరుమలేష్ ‌ చేస్తున్న సామాజిక దృక్పథానికి సావిత్రిబాయి పూలే ట్రస్టు నిర్వాహకులు డా.తెలుగు తిరుమలేష్ కి అభినందనలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో లింగన్న, సంతోష, బాలు, రామకృష్ణ, మ్యాడమ్ శ్రీను, ఉదయ్, మల్లేష్,ప్రముఖ జానపద కళాకారుడు దేవ తదితరులు పాల్గన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube