ఓటియస్ రుణ విముక్తి పత్రం అందజేత

0
TMedia (Telugu News) :

టీ మీడియా, డిసెంబర్ 9, మహానంది:

మహానంది మండలం గాజులపల్లి గ్రామంలోని గ్రామ సచివాలయం 1 నందు గురువారం ఎంపిడిఓ సుబ్బరాజు ఒన్ టైమ్ సెటిల్ మెంట్ పథకం కింద పోలేపల్లి కుమారస్వామి అనే లబ్ధిదారుడి నుంచి పది వేల రూపాయలనగదు కట్టించుకుని రుణ విముక్తి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సుబ్బ రాజు,పంచాయతీ సెక్రటరీ వేంకటయ్య, డిజిటల్ అసిస్టెంట్ రవికుమార్, వైయస్సార్ సిపి నాయకుడు కొండా మధుసూదన్ రెడ్డి, సచివాలయ సిబ్బంది, గాజులపల్లి గ్రామ వాలంటీర్ గడ్డం పాములేటి తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube