పీ.ఏ.సి.ఎస్ చైర్మన్ మరణం పట్ల మంత్రి పువ్వాడ సంతాపం

టీ మీడియా,మార్చి9, హైదరాబాద్

1
TMedia (Telugu News) :

పీ.ఏ.సి.ఎస్ చైర్మన్ మరణం పట్ల మంత్రి పువ్వాడ సంతాపం

టీ మీడియా,మార్చి9, హైదరాబాద్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షుడు, రిటైర్డ్ ఉపాధ్యాయుడు శ్రీ నూతక్కి నాగేశ్వరరావు మరణం పట్ల రాష్ట్ర రవాణా శాఖ మంత్రి శ్రీ పువ్వాడ అజయ్ కుమార్ సంతాపం తెలిపారు. రోడ్డు ప్రమాదంలో నాగేశ్వరరావు మరణించడం బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. తనను అమితంగా అభిమానించే నాగేశ్వరరావు మరణం తీరని లోటని లైన్స్ క్లబ్ ద్వారా సామాజిక సేవ చేసి తన దాతృత్వం చాటుకున్నారని పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు మంత్రి అజయ్ కుమార్ ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Also Read : కులం పేరుతో దూషించిన జడ్పీ చైర్మన్

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube