వడ్లు కనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి

వడ్లు కనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి

1
TMedia (Telugu News) :

వడ్లు కనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి

టీ మీడియా, నవంబర్ 9, వనపర్తి బ్యూరో : వనపర్తి జిల్లా రైతు సంఘం ఆధ్వర్యంలో పానగల్ మండలం రేమద్దుల గ్రామంలో ఐకెపి సెంటర్ ను సందర్శించిన రైతు సంఘం జిల్లా కార్యదర్శి పరమేశ్వర చారి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు సుమారు 15 రోజుల నుంచి వడ్లు తీసుకొచ్చి సెంటర్లో ఉంచిన ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఇంతవరకు ఏర్పాటు చేయకపోవడం అధికారులు నిర్లక్ష్యం వీడి ఇప్పటికైనా రైతు దగ్గర నుంచి వడ్లు కొనుగోలు చేయాలని

Also Read : క్షమాపణలు చెప్పిన కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ

అదేవిధంగా తూకాలలో మోసాలు లేకుండా చూడాలని గన్ని బ్యాగుల సమస్య లేకుండా చూడాలని తాలు తరుగు పేరుతో తరుగులు తీయకుండా రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని తక్షణమే కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసి వడ్లు కొనాలని లేని పక్షంలో రైతులను పెద్ద ఎత్తున సమకూర్చి ధర్నా చేస్తామని హెచ్చరించమైనది. ఈ కార్యక్రమంలో రైతులు ఇస్మాయిల్, కాజా, బిక్షపతి ఆచారి, పరశురాముడు, నిరంజన్, నాగులు, వెంకటయ్య ,లక్ష్మి, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

ప్రకటన : 

టీ మీడియా లో రాష్ట్రం లోని వివిధ విభాగాల్లో ప్రాంతాలు,జిల్లాల మండలాలు వారీగా పని చేయడానికి ప్రతి నిధులు కావాలి.అర్హత, మార్కెటింగ్/మీడియా రంగం లో అనుభవం,ఇంటర్ అపైన చదువు కొన్న వారు అర్హులు. ఇన్సెంటివ్స్ ఇవ్వబడడును.గృహిణులు కూడా ధరకాస్తు లు చెయ్యవచ్చు..ఆసక్తి ఉన్న వారు తమ బయో డేటా:8919710365,8500515 365 కి పంపండి.

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube