పద్మశాలీలు రాజకీయంగా ఎదగాలి వేముల రామూర్తి.

పద్మశాలీలు రాజకీయంగా ఎదగాలి వేముల రామూర్తి.

1
TMedia (Telugu News) :

పద్మశాలీలు రాజకీయంగా ఎదగాలి వేముల రామూర్తి.

టీ మీడియా , సెప్టెంబర్ 7,ఓదెల:

పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడు వేముల రామ్మూర్తి
పొత్కపల్లి పద్మశాలి గ్రామ నూతన కమిటీ ఎన్నిక, ప్రమాణస్వీకారం
పద్మశాలీలు చైతన్యంతో రాజకీయంగా ఎదిగి ముందుకు సాగాలని పెద్దపెల్లి మాజీ ఎంపీపీ, పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షులు వేముల రామ్మూర్తి అన్నారు. ఓదెల మండలం పోత్కపల్లి పద్మశాలి సేవా సంఘం నూతన కమిటీని జిల్లా అధ్యక్షుని ఆధ్వర్యంలో నూతన కమిటీని ఎన్నుకున్నారుbఅనంతరం నూతన కమిటీ ప్రమాణస్వీకారం చేయించారు ఈ సందర్భంగా వేముల రామ్మూర్తి మాట్లాడుతూ పద్మశాలీలు రాజకీయంగా ఎదిగేందుకు ముందుకు సాగాలని అన్నారు.

Also Read : రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’..

ప్రభుత్వం పద్మశాలీలను చిన్నచూపు చూస్తుందని ,ఇతర కులస్తులకు పథకాలను అందిస్తున్నట్టు మాదిరిగా పద్మశాలీలకు, చేనేత కార్మికులకు అందించాలని డిమాండ్ చేశారు పద్మశాలి కులస్తులకు పెన్షన్స్ లేక ఇబ్బందులు పడుతున్నారని నేత కార్మికులకు ఉపాధి లేక కుటుంబ పోషణ భారంగా మారిందని, ప్రభుత్వం చేనేత కార్మిక సంఘంలను నిర్వీర్యం చేసిందన్నారు. రానున్న ఎన్నికలలో పద్మశాలి ఐక్యంగా ఉండి మన సత్తా చాటాలని పిలుపునిచ్చారు కమిటీని ఎన్నుకోవడం ఏకగ్రీవంగా జరిగింది అధ్యక్షులు డబ్బేట మల్లేశం ఉపాధ్యక్షులు మామిడాల రవీందర్ గుల్లపల్లి రాజేందర్ గుడ్ల సదానందం ఆడెపు శ్రీనివాస్ శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి వేముల శ్రీధర్ కోశాధికారి గొల్లపల్లి శ్రీనివాస్ సహాయ కార్యదర్శి నరేందర్ కార్యవర్గ సభ్యులు వేముల లక్ష్మణ్ కర్ణ శంకర్ బండి శ్రీనివాస్ కుక్కుల వేణు బుర శ్రీనివాస్ ముఖ్య సలహాదారుడు కుడికాల ప్రభాకర్ అరకాల మోహన్ వేముల సత్యనారాయణ తుమ్మ రాఘవులు ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు సాయిరి మహేందర్ , చికట్ల మొండ య్య , అడేపు చెంద్రమౌళి, మేర్గు యాదగిరి, అంకం రమేష్, పరిశె రమేష్, తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube