కొనుగోలు కేంద్రాలను సందర్శించిన బిజెపి నాయకులు

టీ మీడియా, డిసెంబర్ 4, మంగపేట మండలం తిమ్మంపేట గ్రామంలో కిసాన్ మోర్చా జిల్లా కార్యవర్గ సభ్యులు దంతేన పెల్లి నరేందర్ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలలో వరి ధాన్యాన్ని కొనుగోలు తీరును పరిశీలించడాని వెళ్లిన బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర అధికార…
Read More...

మాజీ ముఖ్యమంత్రి రోశయ్య మృతి పట్ల కాంగ్రెస్ నాయకులు సంతాపం

టీ మీడియా,డిసెంబర్ 4,కరకగూడెం: ప్రముఖ స్వాతంత్ర్య యోధుడు,కర్షక నాయకుడు,ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ శ్రీ.కొణిజేటి రోశయ్య మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని,వారు ఎన్నో దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీకి ఎనలేని సేవలు…
Read More...

ఉత్యాహంగా జిల్లా మహా సభలు ప్రారంభం

ప్రజాశక్తి చింతూరు, రాజమహేంద్ర వరం ప్రతినిధి జిల్లా 23 వ మహాసభలు శనివారం ఉత్యహంగా ప్రారంభం అయ్యాయి. చింతూరు మండలం లొ ఎర్రపేట గ్రామం ఈ కార్యక్రమనికి వేదిక అయ్యింది. సిపిఎం, గిరిజన సంగం సీనియర్ నాయకులు కారం కొండయ్య సిపిఎం పతక ఆవిష్కరణ…
Read More...

ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకోవాలి

టీ మీడియా డిసెంబర్ 4 వనపర్తి : ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకోవాలని హైకోర్టు తీర్పు ఫీల్డ్ అసిస్టెంట్ రెండు వారాల్లోగా విధుల్లోకి తీసుకోవాలని హైకోర్టు తీర్పు ఇవ్వడం పట్ల ఇంటిగ్రేటెడ్ గ్రాడ్యుయేట్ అసోసియేషన్ అధ్యక్షుడు శంకర్ గౌడ్,…
Read More...

ఎటిఎం కేంద్రాల వద్ద తస్మాత్ జాగ్రత్త

టీ మీడియా, డిసెంబర్ 4, కర్నూలు జిల్లా ఈ మధ్య కాలంలో ఎటిఎం కేంద్రాలలో ఎటిఎం కార్డులు మార్చే మోసాలు ఎక్కువగా అవుతున్నాయని అమాయక ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కర్నూలు జిల్లా ఎస్పీ సిహెచ్ .సుధీర్ కుమార్ రెడ్డి ఐపియస్ శనివారం ఒక ప్రకటనలో…
Read More...

మాజీ సి.ఎం రోశయ్య మృతి చాలా బాధాకరం మండల కాంగ్రెస్ పార్టీ

టీ మీడియా అశ్వారావుపేట డిసెంబర్ 04 మాజీ ముఖ్యమంత్రి,కాంగ్రెస్ పార్టీ కురువృద్దులు కొణిజేటి రోశయ్య మృతి కి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు శనివారం ఘన నివాళులు అర్పించారు.ఆర్ధిక మంత్రిగా,ముఖ్యమంత్రిగా,గవర్నర్ గా రోశయ్య ప్రజలకు ఎనలేని సేవలు…
Read More...

బాధితులకు నష్ట పరిహారం అందించాలి

టీ మీడియా డిసెంబర్ 4 వనపర్తి : వనపర్తి పట్టణంలోని హరిజనవాడ పాతకోట మధ్యలో ఉన్న కందకంలో నిర్మిస్తున్న సమీకృత కూరగాయల మార్కెట్ నిర్మాణం పనులను శనివారం రోజు టిడిపి నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా టిడిపి పట్టణ అధ్యక్షులు నందిమల్ల అశోక్…
Read More...

మల్లన్నను దర్శించుకున్న శ్రీశైలం ఎమ్మెల్యే

టీ మీడియా, డిసెంబర్ 4, శ్రీశైలం: శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా అధికారులు అర్చకులు ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డికి ఆలయ మర్యాదలతో…
Read More...

ఖమ్మం: ప్రమాద భరితం.. ఈ విద్యుత్ తీగలు

ఖమ్మం నగరంలోని గట్టయ్య సెంటర్ కృష్ణ వేణి పాఠశాల ప్రాంతంలో విద్యుత్ తీగలు ప్రమాద భరితం ఉన్నాయి. ఇదే మార్గం నుంచి స్కూల్ బస్ లు అధికంగా రాక పోకలు సాగిస్తున్నాయి. బస్ లకు తీగలు తగిలి ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో నని స్థానికులు కలవరపడుతున్నారు.…
Read More...

అన్ని రంగాల్లో దళితులు వెనుకబడి ఉన్నారు

టీ మీడియా డిసెంబర్ 3 వనపర్తి : ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ డిసెంబర్ 14న చలో ఢిల్లీ మాదిగల విద్యార్థుల జాతీయ మహాసభలు విజయవంతం చేద్దామని వనపర్తి జిల్లా సీనియర్ నాయకులు చెన్నకేశవులు అన్నారు. శుక్రవారం రోజు…
Read More...