ముఖ్యమంత్రి కే.సి.ఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం

ముఖ్యమంత్రి కే.సి.ఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం

1
TMedia (Telugu News) :

ముఖ్యమంత్రి కే.సి.ఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం

టీ మీడియా,సెప్టెంబర్28,మంచిర్యాలప్రతినిధి: సింగరేణి సంస్థ 2021-22 సంవత్సరానికి గాను సాధించిన లాభాల్లో 30% వాటాను, సింగరేణి ఉద్యోగులకు దసరా కానుకగా ప్రకటించడం తో బుధవారం జిల్లా లోని శ్రీరాంపూర్,మందమర్రి,బెల్లంపల్లి, గోలేటి,రామకృష్ణాపూర్ లలో టి.బి.జి.కె.ఎస్ నాయకులు ముఖ్యమంత్రి శ కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.ఈ సందర్బంగా కార్మిక నాయకులు బాణాసంచా కాల్చి, సంబురాలు చేసుకున్నారు.

Also Read : నూతన కలెక్టరేట్ పనులను పరిశీలించిన మంత్రి పువ్వాడ

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube