బిజెపి నాయకుల ఆధ్వర్యంలో మోడీ చిత్రపటానికి పాలాభిషేకం

బిజెపి నాయకుల ఆధ్వర్యంలో మోడీ చిత్రపటానికి పాలాభిషేకం

1
TMedia (Telugu News) :

బిజెపి నాయకుల ఆధ్వర్యంలో మోడీ చిత్రపటానికి పాలాభిషేకం

టీ మీడియా, అక్టోబర్18,మధిర : ప్రధానమంత్రి కిసాన్ సమ్మన్ యోజన పథకం ద్వారా 12 కోట్ల మంది రైతులకు 2000 రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేసినందుకు నరేంద్ర మోడీ చెప్పడానికి పాలాభిషేకం నిర్వహించారు.అనంతరం బీజేపీ పట్టణ అధ్యక్షులు పాపట్ల రమేష్ మాట్లా డా రు. రైతుల కోసం తలపెట్టిన ఈ కార్యక్రమానికి మద్దతుగా మోడీ చిత్రపటానికి చిత్రపటానికి పాలాభిషేకం చేయటం జరిగిందని అన్నారు.

Also Read : బీసీ కమిటీ మండల అధ్యక్షులుగా కోరే సుధాకర్

ఈ కార్యక్రమం లో బీజేపీ పట్టణ అధ్యక్షులు పాపట్ల రమేష్, దళిత మోర్చా రాష్ట్ర కార్యదర్శి పెరుమాళ్ళపల్లి విజయరాజు, మధిర అసెంబ్లీ కన్వీనర్, ఏలూరి నాగేశ్వరావు, బీజేపీ జిల్లా కార్యదర్శి, చిలువేరు సాంబశివరావు, బీజేపీ జిల్లా అధికారం ప్రతినిధి, రామిశెట్టి నాగేశ్వరావు, జిల్లా కార్యవర్గ సభ్యులు, కుంచం కృష్ణారావు, కొనా నరసింహారావు, సీనియర్ నాయకులు, కొప్పురావూరి రామ యోగేశ్వరావు, పట్టణ ప్రధాన కార్యదర్శులు, బియ్యవరపు రామకృష్ణ, ఓబీసీ మోర్చా పట్టణ అధ్యక్షులు, వేంకటేశ్వరావు,బొడ్డు మాధవ్ సాయి, మోహనరావు, శ్రీకాంత్, విల్సన్,మార్కువా, వేణు,మురళి, చందు కార్తీక్, తదితరులు పాల్గొన్నారు,

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube