పల్లె ప్రగతి పనులను పర్యవేక్షించిన అదనపు కలెక్టర్

పల్లె ప్రగతి పనులను పర్యవేక్షించిన అదనపు కలెక్టర్

1
TMedia (Telugu News) :

పల్లె ప్రగతి పనులను పర్యవేక్షించిన అదనపు కలెక్టర్

టీ మీడియా,జూన్ 17, జన్నారం:మండలంలో పల్లె ప్రగతి పనులను అదనపు కలెక్టర్ మధుసూ దన్ నాయక్ పర్యవేక్షించారు. గురువారం రోజున5 వ విడత పల్లె ప్రగతి కార్యకమములో భాగంగా జన్నారం మండలంలోని కిష్టపూర్, మురిమడుగు మరియు కలమడుగు గ్రామ పంచాయితీలనుమం చిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ సందర్శించారు.

Also Read : ఒంటరి మహిళాకు అమ్మపరివార్ స్వచ్చంధ సంస్థ చేయూత..

కలమడుగు గ్రామంలో పారిశుద్ధ్య పనులపై ఆయన అసంతృప్తి వ్యక్తం చే శారు. పారిశుద్ధ్య పనులను వేగవంతం చేయాలని సర్పంచులకు, కార్యదర్శులకు సూచించారు. నిర్ల క్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమం లో ఆయనతోపాటు ఎంపిడిఓ అరుణ రాని, తహ సీల్దార్ కిషన్, ఎంపిఓ రమేష్, ఆర్ ఐ బానుచందర్ ఆయా గ్రామాల సర్పంచులు, పంచా యితీ కార్యదర్శులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube