మృతుల కుటుంబాలను పరామర్శించిన ఈద

మృతుల కుటుంబాలను పరామర్శించిన ఈద

1
TMedia (Telugu News) :

మృతుల కుటుంబాలను పరామర్శించిన ఈద
టీ మీడియా,జూన్ 11, పెద్దపల్లి బ్యూరో: నియోజకవర్గ సుల్తానాబాద్ మండలంలోని నారాయణపూర్ గ్రామానికి చెందిన గండ్ర ఆండాలు ఇటీవల స్వర్గస్థులైనారని తెలిసి వారి కుటుంబసభ్యులను పరామర్శించిన ఫార్మర్ చైర్మన్ ఈద అనంతరం కాల్వశ్రీరాంపూర్ మండలం గంగారం గ్రామంలో ఇటీవల అకస్మాత్తుగా మరణించిన గర్భిణి నీలం అనూష కుటుంబసభ్యులను పరామర్శించి ఆమె ఆకాలమరణానికి గల కారణాలను అడిగి తెలుసుకున్న ఈద అనంతరం అదే గ్రామానికి చెందిన మేడి కొమురయ్య ఇటీవల మృతిచెందిన కారణంగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన ఈద శంకర్ రెడ్డి వారి వెంట తారుపల్లి సర్పంచ్ భైరం రమేష్ ఈద జనసేన జిల్లా అధ్యక్షుడు కూస సతీష్ ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు అంబాల రాజేందర్ వార్డు సభ్యులు గుడ్ల సంపత్ ఆవుల తిరుపతి తారుపెళ్లి ఉపసర్పంచ్ రాజుకుమార్ రాణవెణ రవి నాయకులు బద్రి ముస్క కుమార్ స్వామి గుడ్ల శ్రీనివాస్ జంగిల్ రాజేష్ కొనుకటి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube