మృతుల కుటుంబాలను పరామర్శించిన ఐ డి సి ఫార్మర్ చైర్మన్  

మృతుల కుటుంబాలను పరామర్శించిన ఐ డి సి ఫార్మర్ చైర్మన్

1
TMedia (Telugu News) :

మృతుల కుటుంబాలను పరామర్శించిన ఐ డి సి ఫార్మర్ చైర్మన్

టీ మీడియా,ఆగస్ట్ 27, పెద్దపల్లి బ్యూరో : కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని గంగారం గ్రామంలో ఇటీవల మరణించిన ముదురుకోళ్ల వెంకటేష్, లక్ష్మి పూర్ గ్రామంలో రాయపేట సర్పంచ్ బండ రవీందర్ రెడ్డి తండ్రి బండ రాజి రెడ్డి కుటుంబాన్ని మరియు కొండిల్ల రాజయ్య కుటుంబాన్ని అలాగే పెద్దరాత్ పల్లి గ్రామానికి చెందిన నేదురు వేణు కుటుంబాన్ని పరామర్శించారు.

 

Also Read : ఫ్లై ఓవర్‌ను ప్రారంభించిన మంత్రి మహమూద్‌ అలీ

 

వారి వెంట తారుపల్లి సర్పంచ్ బైరం రమేష్ ఈద జనసేన జిల్లా అధ్యక్షుడు కూస సతీష్, ఉప సర్పంచ్ బోయిని చందర్ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు అంబాల రాజేందర్, తెలంగాణ విద్యార్థి ఉద్యమ నాయకుడు పడాల సతీష్ గౌడ్, వార్డు సభ్యులు ఆవుల తిరుపతి చీర ఓదెలు రానవేన రవి నాయకులు కాల్వ వేమారెడ్డి కొనుకటి శ్రీకాంత్ గొడుగు సతీష్ తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube