పిల్లల ముందు తల్లిదండ్రులు ఈ పనులు చేయవద్దు

-ఆచార్య చాణక్యుడు నీతి శాస్త్రం

1
TMedia (Telugu News) :

పిల్లల ముందు తల్లిదండ్రులు ఈ పనులు చేయవద్దు

-ఆచార్య చాణక్యుడు నీతి శాస్త్రం

లహరి,నవంబర్15,ఆద్యాత్మికం : ఆచార్య చాణక్యుడు నీతి శాస్త్రంలో మనిషి జీవితానికి సంబంధించిన అనేక విషయాలను ప్రస్తావించాడు. ఆచార్య చాణక్య ప్రకారం, పిల్లల ముందు కుటుంబ సభ్యులు మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించాలి. పిల్లల ముందు పొరపాటున కూడా కొన్ని పనులను చేయవద్దని ఆచార్య సూచించారు. ఆ పనులు ఏంటో తెలుసుకుందాం…ఆచార్య చాణక్యుడు నీతి శాస్త్రంలో మనిషి జీవితానికి సంబంధించిన అనేక విషయాలను ప్రస్తావించాడు. ఆచార్య చాణక్య ప్రకారం, పిల్లల ముందు కుటుంబ సభ్యులు మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించాలి. పిల్లల ముందు పొరపాటున కూడా కొన్ని పనులను చేయవద్దని ఆచార్య సూచించారు. ఆ పనులు ఏంటో తెలుసుకుందాం.అబద్ధాలు – ఆచార్య చాణక్యుడు ప్రకారం, ఒక వ్యక్తి ఎప్పుడూ పిల్లల ముందు అబద్ధాలు చెప్పకూడదు. దీని వల్ల పిల్లల దృష్టిలో మీ గౌరవం పోతుంది. అందుకే పిల్లల ముందు ఎప్పుడూ అబద్ధాలు చెప్పడం మానుకోండి. అంతేకాదు పెద్దలను అనుసరించడానికి పిల్లలు కూడా ఆసక్తిని చూపిస్తారు. అది పిల్లల భవిష్యత్ పై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉంది.


అబద్ధాలు – ఆచార్య చాణక్యుడు ప్రకారం, ఒక వ్యక్తి ఎప్పుడూ పిల్లల ముందు అబద్ధాలు చెప్పకూడదు. దీని వల్ల పిల్లల దృష్టిలో మీ గౌరవం పోతుంది. అందుకే పిల్లల ముందు ఎప్పుడూ అబద్ధాలు చెప్పడం మానుకోండి. అంతేకాదు పెద్దలను అనుసరించడానికి పిల్లలు కూడా ఆసక్తిని చూపిస్తారు. అది పిల్లల భవిష్యత్ పై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉంది. వాదించుకోవడం – ఆచార్య చాణక్యుడు ప్రకారం, తల్లిదండ్రులు పిల్లల ముందు ఒకరినొకరు కించపరుచుకుంటూ మాట్లాడకూడదు. గొడవలు పడకూడదు. ఒకరికొకరు ఎప్పుడూ గౌరవం ఇచ్చి పుచ్చుకుంటూ ఉండాలి. పిల్లల దృష్టిలో తల్లిదండ్రుల మీద గౌరవం పెరుగుతుంది. వాదించుకోవడం – ఆచార్య చాణక్యుడు ప్రకారం, తల్లిదండ్రులు పిల్లల ముందు ఒకరినొకరు కించపరుచుకుంటూ మాట్లాడకూడదు. గొడవలు పడకూడదు. ఒకరికొకరు ఎప్పుడూ గౌరవం ఇచ్చి పుచ్చుకుంటూ ఉండాలి. పిల్లల దృష్టిలో తల్లిదండ్రుల మీద గౌరవం పెరుగుతుంది.లోటుపాట్లను ఎత్తిచూపుకోవద్దు – ఆచార్య చాణక్యుడు ప్రకారం, తల్లిదండ్రులు ఎప్పుడూ పిల్లల ముందు ఒకరి లోపాలను ఒకరు ఎత్తి చూపించుకోకూడదు. ఇలా చేస్తే పిల్లల దృష్టిలో తల్లిదండ్రులపై గౌరవం తగ్గిపోతుంది.లోటుపాట్లను ఎత్తిచూపుకోవద్దు – ఆచార్య చాణక్యుడు ప్రకారం, తల్లిదండ్రులు ఎప్పుడూ పిల్లల ముందు ఒకరి లోపాలను ఒకరు ఎత్తి చూపించుకోకూడదు.

Also Read : సహాయం చేయలంటే ఉండాల్సింది డబ్బుకాదు. మనసు

ఇలా చేస్తే పిల్లల దృష్టిలో తల్లిదండ్రులపై గౌరవం తగ్గిపోతుందభాష విషయాల్లో అదుపు- ఆచార్య చాణక్యుడు ప్రకారం, పిల్లల ముందు ఎప్పుడూ ఒకరినొకరు దూషించుకుంటూ మాటలు మాట్లాడకూడదు. భాష విషయంలో పిల్లల ముందు ఎప్పుడూ జాగ్రత్తగా ఉండండి. పిల్లల ముందు మంచి భాషను ఉపయోగించండి. ఎందుకంటే పిల్లలకు తల్లిదండ్రులే మొదటి గురువు. పిల్లలు భాషను మొదట తల్లిదండ్రుల నుంచే నేర్చుకుంటారు.భాష విషయాల్లో అదుపు- ఆచార్య చాణక్యుడు ప్రకారం, పిల్లల ముందు ఎప్పుడూ ఒకరినొకరు దూషించుకుంటూ మాటలు మాట్లాడకూడదు. భాష విషయంలో పిల్లల ముందు ఎప్పుడూ జాగ్రత్తగా ఉండండి. పిల్లల ముందు మంచి భాషను ఉపయోగించండి. ఎందుకంటే పిల్లలకు తల్లిదండ్రులే మొదటి గురువు. పిల్లలు భాషను మొదట తల్లిదండ్రుల నుంచే నేర్చుకుంటారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube