హనుమాన్ చాలీసా పారాయణంలో పాల్గొందాం

హనుమాన్ చాలీసా పారాయణంలో పాల్గొందాం

0
TMedia (Telugu News) :

హనుమాన్ చాలీసా పారాయణంలో పాల్గొందాం

టీ మీడియా, జనవరి 14, వనపర్తి బ్యూరో : వనపర్తి జిల్లా కేంద్రంలోని శ్రీ శ్రీ శ్రీ సీతారామాంజనేయ (రామాలయం)లో సామూహిక హనుమాన్ చాలీసా పారాయణంలో చేరండి సామూహికంగా, ముక్తకంఠంతో అతి పవిత్రమైన హనుమాన్ చాలీసా పారాయణం మన రామాలయంలో ప్రతి శనివారం ఉదయం 7 గంటల నుండి 8 గంటల వరకు ఉంటుంది. చాలీసా పారాయణం 3వ శని వారం విజయవంతంగా జరిగింది. 4వ వారం అనగా 21వ తేదీన జరిగే సమూహిక హనుమాన్ చాలీసా పారాయణంలో పాల్గొని హనుమాన్ కృపకు పాత్రులు కాగలరని విశ్వ హిందూ పరిషత్ – భజరంగ్ దళ్. వనపర్తి పట్టణ శాఖ వారు కోరారు.

Also Read : విజేతలకు బహుమతుల ప్రధానం

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube