బీజేపీ నేతలపై పరువు నష్టం దావా వేయనున్న కవిత

బీజేపీ నేతలపై పరువు నష్టం దావా వేయనున్న కవిత

1
TMedia (Telugu News) :

బీజేపీ నేతలపై పరువు నష్టం దావా వేయనున్న కవిత
టీ మీడియా, ఆగస్ట్ 22, హైదరాబాద్‌ : ఢిల్లీ మద్యం విధానంలో తనపై నిరాధారణమైన ఆరోపణలు చేసిన బీజేపీ నేతలపై నిజామాబాద్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పరువు నష్టం దావా వేయనున్నారు.

Also Read : వేడుకలకు బయలుదేరిన రెడ్ క్రాస్ సభ్యులు

బీజేపీ ఎంపీ పర్వేష్‌ వర్మ, మాజీ ఎమ్మెల్యే మంజిందర్‌ సిర్సాపై పరువు నష్టం దావా వేయడంతో పాటు నిరాధార ఆరోపణలు చేసినందుకు వ్యతిరేకంగా ఇంజక్షన్ ఆర్డర్ ఇవ్వాలని కవిత కోర్టును ఆశ్రయించనున్నారు. ఇప్పటికే న్యాయ నిపుణులతో కవిత చర్చలు జరుపుతుండగా.. తర్వాత కోర్టును వెళ్లనున్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube