పేదలకు దుస్తులు పంపిణీ పాస్టర్ మేదర పున్నయ్య……

0
TMedia (Telugu News) :

టీ మీడియా ఎర్రుపాలెం బనిగండ్లపాడు గ్రామంలో 

మండలంలోని బనిగండ్లపాడు గ్రామంలో క్రిస్మస్ సందర్భంగా పాస్టర్ మేదర పున్న వేయ్య సారథ్యంలో పేదలకు దుస్తులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దల సహాయ, సహకారాలతో ఈ కార్యక్రమాన్ని ఘనంగా కొనియాడారు . ఈ కార్యక్రమంలో పాస్టర్ మేదర పున్నయ్య మాట్లాడుతూ క్రిస్మస్ యొక్క విలువలు గురించి, ఏసు ప్రభు పుట్టుక గురించి వివరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంలో గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Pastor Medara Punnaya distributes clothes to the poor in Errupalem Banigandlapadu village.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube