ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

0
TMedia (Telugu News) :

ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

టీ మీడియా, సెప్టెంబర్ 2, పెద్దపల్లి : పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా శుక్రవారం జిల్లా కేంద్రంలోని మాతా మరియు శిశు సంక్షేమ హాస్పిటల్ యందు బాలింతలకు పండ్లు పంపిణీ చేయడం జరిగింది.

Also Read : ఎస్.బి. ఐ.టి.లో మరో 16 మంది విద్యార్థులు ప్లేస్ మెంట్స్

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చిరంజీవి యువత పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు వెన్నం రవీందర్ హాజరు అయి పవన్ కళ్యాణ్ అభిమానుల చేతులమీదుగా కేక్ కట్ చేయించి హాస్పిటల్ లోని బాలింతలకు పండ్లు పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో కాశిపాక వాసు, పెర్క నీరజ్,రసూరి, హరికృష్ణ, అజయ్, శివ, సాయి, గౌతమ్, అఖిల్, శ్రీనివాస్, మనోజ్, మణిదీప్, లడ్డు, సాగర్, రాహుల్, నిఖిల్ మరియు అభిమానులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube