పీడీఎస్ రైస్ పట్టుకున్నపోలీసులు

పీడీఎస్ రైస్ పట్టుకున్నపోలీసులు

1
TMedia (Telugu News) :

పీడీఎస్ రైస్ పట్టుకున్నపోలీసులు
టి మీడియా,మే6,కన్నెపల్లి:
రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జోన్ కన్నెపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వెంకట పూర్ గ్రామం చుట్టూ పక్కల  నుండి పీడీఎస్ రైస్ సేకరించి  కాగజనగర్ కి అక్రమంగా   కొంతమంది అక్రమార్కులు ఆటో ల ద్వారా అక్రమంగా పీడీఎస్ రైస్ తరలిస్తున్నారన్న నమ్మదగిన సమాచారం మేరకుఎస్ ఐ సురేష్ సిబ్బంది తో కలిసి పోలీస్ స్టేషన్ పరిధిలోని సూర్జా పూర్ ఆటో స్టాండ్ వద్ద  అక్రమముగా తరలిస్తున్న  సుమారు 08 క్విటాళ్ళ పీడీఎస్ రైస్ ను ఆటో తో పాటు నిందితున్ని పట్టుకోవడం జరిగింది.నిందితుడు పోలీస్ స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేయడం జరిగిందని ఎస్సై సురేష్ గురువారం తెలిపారు.

Also Read : బార్ అసోసియేషన్ అధ్యక్షునికి సన్మానం

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube