పేద కుటుంబాలకు ఆపద్భాందవుడు

పేద కుటుంబాలకు ఆపద్భాందవుడు

1
TMedia (Telugu News) :

పేద కుటుంబాలకు ఆపద్భాందవుడు

టీ మీడియా, జూన్ 14 పినపాక :
పినపాక మండలంలోని ఎల్చిరెడ్డిపల్లి ఎస్సీ కాలనీకి చెందిన పంతం లక్ష్మి అనే వృద్ధురాలు (70)ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు.ఆ పేద కుటుంబానికి పినపాక వైస్ ఎంపీపీ కంది సుబ్బారెడ్డి స్పందించి,దశదిన కర్మలకు 50 కేజీల బియ్యం అందించారు.

Allso Read :బైక్, లారీ ఢీ
అనంతరం ఆయన మాట్లాడుతూ… ఆపదలో ఉన్న పేద ప్రజలకు ఏటువంటి సమస్యలు,ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద కుటుంబాలకు నేనున్నాను అంటు భరోసా ఇస్తున్నారు.
ఈ కార్యక్రమంలో కొప్పుల సంపత్, నాగరాజు, నరసింహారావు, సాగర్, నారాయణ, వెంకటేశ్వర్లు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Also Read:బొడ్రాయి ప్రతిష్టకు నగదు వితరణ

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube