అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య పెద్దపెల్లి జిల్లా నూతన కార్యవర్గం
అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య పెద్దపెల్లి జిల్లా నూతన కార్యవర్గం
అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య పెద్దపెల్లి జిల్లా నూతన కార్యవర్గం
టీ మీడియా,ఏప్రిల్ 27, గోదావరిఖని :
అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య ఆధ్వర్యంలో గోదావరిఖని ఐ ఎఫ్ టి యు కార్యాలయంలో జరిగిన అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య పెద్దపెల్లి జిల్లా 7వ మహసభ లో 11మంది తో నూతన కార్యవర్గం ను ఎన్నుకోవడం జరిగింది.
Also Read : డయాలసిస్ కేంద్రాన్నీ క్రింద ఏర్పాటు చేయండి
అద్యక్షులు గా బతుకుల రాజన్న,ప్రదాన కార్యదర్శి గా సీ.హెచ్ అబేద్నేగో, ఉపాధ్యక్షులు గా దోనూరి రాజమొగిలి,వేముల లక్ష్మణ్,సహాయ కార్యదర్శి గా జనగామ భాణేష్,కోశాధికారిగా గాజుల రమేష్,కార్యవర్గ సభ్యులుగా బాలకృష్ణ,కాసర్ల మల్లేష్,పొన్నగంటి రాజయ్య,జనగామ రాజయ్య,లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.