వచ్చే నెలలో పింఛన్లు:మంత్రి హరీష్ రావు

వచ్చే నెలలో పింఛన్లు:మంత్రి హరీష్ రావు

1
TMedia (Telugu News) :

వచ్చే నెలలో పింఛన్లు:మంత్రి హరీష్ రావు

టి మీడియా, జూలై20,హైదరాబాద్‌: వచ్చే 2 నెలల్లో కొత్త పింఛన్లు, రేషన్‌కార్డులు ఇస్తామని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. స్థలం ఉండి ఇల్లు కట్టుకునే పేదలకు ఆర్థికసాయం చేస్తామన్నారు. గోదావరికి చరిత్రలో ఎప్పుడూ లేనంత వరద వచ్చిందన్నారు. ముంపు ప్రాంతాల్లో ఒక్క ప్రాణం పోకుండా కాపాడామని చెప్పారు.

Also Read : ముంపు ప్రాంతాలను పరిశీలన

 

భాజపా పాలిత రాష్ట్రాల్లో ఇక్కడున్నంత అభివృద్ధి లేదని విమర్శించారు. భాజపా నేతలు హైదరాబాద్‌లో ఉండి బురద రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం సంపద పెంచి పేదలకు పంచుతుంటే.. భాజపా ప్రభుత్వం మాత్రం పేదలను దోచి కార్పొరేట్లకు పంచుతోందని హరీశ్‌రావు ఆరోపించారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube