ఆసరా పెన్షన్ కార్డుల పంపిణీ

ఆసరా పెన్షన్ కార్డుల పంపిణీ

1
TMedia (Telugu News) :

ఆసరా పెన్షన్ కార్డుల పంపిణీ

టీ మీడియా, సెప్టెంబర్ 21, జన్నారం: మండలంలోని లింగయ్య పల్లె గ్రామపంచాయతీ పరిధిలో గల అర్హులైన లబ్ధిదారులకు లింగయ్య పల్లె సర్పంచ్ లావణ్య గ్రామ పంచాయతీ కార్యదర్శి ప్రసాద్ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన ఆసరా రేషన్ కార్డులు పంపిణీ చేశారు.

Also Read : సర్వైర్ సారు గిదెంది

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అర్హులందరికీ ఆసరా పింఛన్లు అందించి అండగా నిలిచిందని అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube