భవన నిర్మాణ కార్మికులందరికీ పెన్షన్ ఇవ్వాలి

భవన నిర్మాణ కార్మికులందరికీ పెన్షన్ ఇవ్వాలి

0
TMedia (Telugu News) :

భవన నిర్మాణ కార్మికులందరికీ పెన్షన్ ఇవ్వాలి

టీ మీడియా, ఫిబ్రవరి 1 ,చింతకాని : బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ చింతకాని మండల మహాసభ మండల కన్వీనర్ గడ్డం రమణ గారి అధ్యక్షతన జరిగినది ఈ సభలో బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి ముదాం శ్రీనివాసరావు మాట్లాడుతూ 55 సం ” నిండిన భవన నిర్మాణ కార్మికులందరికీ నెలకు 5000 రూ” పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అసెంబ్లీ లో లక్ష మోటార్ సైకిళ్లు ఇస్తామని ప్రకటించి 9 నెలలు అవుతోంది అయినా ఇంతవరకు విది విధానాలు రూపొందించిన పాపాన పోలేదు ఈ అసెంబ్లీ సమావేశాల్లో అయిన బిల్ పెట్టి వెల్ఫేర్ బోర్డులో నమోదు చేసుకున్న కార్మికులందరికీ మోటార్ సైకిళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ మహాసభలో జిల్లా అధ్యక్షుడు దోనోజు లక్ష్మయ్య మేడికొండ నాగేశ్వరరావు మడిపల్లి గోపాలరావు కందరబోయిన కొండలరావు బిక్షం సత్యనారాయణ వేల్పుల నరేష్ పొనుగోటి రాము దామాల ఆదాం తదితరులు పాల్గొన్నారు.

Also Read : తక్కువ నిద్ర వల్ల ఆరోగ్య సమస్య

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube