ప్రజాసేవకు అంకితం కావాలి

హోంగార్డు రీజినల్ కమాండెంట్ మూర్తి

1
TMedia (Telugu News) :

ప్రజాసేవకు అంకితం కావాలి
-హోంగార్డు రీజినల్ కమాండెంట్ మూర్తి
టి మీడియా,ఎప్రిల్ 21, ఖమ్మం:
పోలీస్ కమిషనర్ కార్యాలయం ఖమ్మం నిబద్ధతతో పనిచేస్తూ ప్రజాసేవకు అంకితం కావాలని తెలంగాణ హోంగార్డ్ రీజినల్ కమాండెంట్ ఐఆర్ఎస్ మూర్తి అన్నారు. హోంగార్డు విభాగం తనిఖీలో భాగంగా ఈరోజు ఖమ్మం జిల్లాకు చేరుకున్న కమాండెంట్ ముందుగా పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన పరేడ్ సందర్భంగా హోంగార్డు ఆఫీసర్ల నుండి గౌరవ వందంనం స్వీకరించారు. ఆనంతరం ఆయన మాట్లాడుతూ…
విధి నిర్వహణలో క్రమశిక్షణతో చాల ముఖ్యమైనదని అన్నారు. కరోనా వైరస్ కాష్టకాలంలో ప్రణాలకు తెగించి విధులు నిర్వహించారని అన్నారు. ఈ సందర్భంగా కరోనాతో మృతి చెందిన హోంగార్డులు దేవన్న, మధు లకు జ్ఞాపకార్థం రెండు నిమిషాలు మౌనం పాటించారు.

Also Read : నూతన కలెక్టరేట్ నిర్మాణం పరిశీలించిన విఎస్డీ

పరేడ్ కమాండర్ గా వ్యవహరించిన వెంకటేశ్వర్లు ఈ సందర్భంగా అభినందించారు . పరేడ్ లో ప్రతిభ కనపరిచిన వారికి ఈ సందర్బంగా రివార్డు అందజేస్తామన్నారు. హోం గార్డ్స్ అన్ని విభాగాల్లో సమర్థవంతంగా పనిచేస్తున్నారని వారికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు.
ఈ సందర్బంగా హోంగార్డ్ అసోసియేషన్ సభ్యులు మెమొరాండాన్ని అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఏఆర్ కమాండెంట్ కుమారస్వామి ఏఆర్ ఏసీపీలు ఈ విజయబాబు ఆర్ ఐ లు శ్రీశైలం రవి మరియు హోమ్ గార్డ్ అసోసియేషన్ సభ్యులుఅధ్యక్షుడుసుధాకర్ ,ఉపాధ్యక్షుడు మహ్మద్ రఫీ , బంక శ్రీను, విజయ్, నీరజ, హోంగార్డు ఆఫీసర్స్ కంపెనీ కమాండర్ వేంకటేశ్వర్లు, ఖాదర్, రవి, ఉపేందర్, పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube