పార్టీలో చేరిన వివిధ గ్రామ ప్రజలు

పార్టీలో చేరిన వివిధ గ్రామ ప్రజలు

1
TMedia (Telugu News) :

పార్టీలో చేరిన వివిధ గ్రామ ప్రజలు
టీ మీడియా, సెప్టెంబరు 22, రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా చొప్పదండి నియోజకవర్గం ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ఆధ్వర్యంలో ఈరోజు వివిధ గ్రామ ప్రజలు ఎమ్మెల్యే సమక్షంలో పార్టీలో చేరారు.

Also Read : ఎన్టీఆర్‌ పేరును మార్చడం కరెక్ట్‌ కాదు

ఎమ్మెల్యే ప్రతి ఒక్కరికి పార్టీ శాలువా కప్పి స్వాగతించారు ఈ కార్యక్రమంలో చొప్పదండి నియోజకవర్గం ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ప్రజా ప్రతినిధులు కార్యకర్తలు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube