మిర్చి తోటలను పరిశీలించిన టిడిపి నాయకులు

0
TMedia (Telugu News) :

టీ మీడియా-చింతకాని

చింతకాని మండలం చింతకాని గ్రామంలోని మిర్చి తోటలను తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు కాపా కృష్ణమోహన్, ఖమ్మం పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కూరపాటి వెంకటేశ్వర్లు, పార్టీ ఉపాధ్యక్షుడు డాక్టర్ వాసిరెడ్డి రామనాథం పరిశీలించారు. పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని నష్టపోయిన రైతులకు ఎకరానికి ఒక లక్ష రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని,డిమాండ్ చేశారు. ఈ కార్య క్రమంలో పార్లమెంట్ ఉపాధ్యక్షులు వంగాల రామకోటి ప్రధాన కార్యదర్శ గుత్తా సీతయ్య మండల పార్టీ అధ్యక్షుడు నున్న తాజుద్దీన్ ననక గోపాల్ రావు, తెలుగు రైతు మండలాధ్యక్షుడు పెంట్యాల రామారావు,కొణిజర్ల మండల పార్టీ అధ్యక్షుడు తాతా సుధాకర్ రావు,తిరుమలరావు,రామకృష్ణ,తెలుకుంట్ల శ్రీనివాస్ రావు,రైతులు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube