రైలు కిందపడి వ్యక్తి మృతి
టీ మీడియా, జనవరి 18, మధిర : బుధవారం ఉదయం సుమారు 11 గంటల సమయం లో మధిర రైల్వే స్టేషన్లో, మెయిన్ డౌన్ లైన్ పై వేళ్ళు గూడ్స్ రైలు బండి క్రింద పడి రొంటే వీరయ్య s/o లక్ష్మయ్య, వయస్సు 77 సo. ఖమ్మం జిల్లా, కొణిజర్ల మండలం, తుమ్మలపల్లి గ్రామ వాసి తనకు ఉన్న వ్యక్తిగత కారణాలు వల్ల రైలు బండి కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇట్టి కేసును ఖమ్మం ఎస్సై భాస్కరరావు కేసు రిజిస్టర్ చేయగా మధిర హెడ్ కానిస్టేబుల్ ఎస్ వేణుగోపాల్ రెడ్డి కేసు దర్యాప్తు చస్తున్నామన్నార. పోస్ట్మాస్టర్ నిమిత్తము మధిర ప్రభుత్వ హాస్పటల్ కు అన్నం పౌండేషన్ వారి ద్వారా మార్చేరుకు తరలించనైనది.