కష్టాల్లో ఉన్న వారికి నవీన్ బాబు చేయూత

0
TMedia (Telugu News) :

-ఆర్థిక చేసిన కోడెం నర్సింహారావు

టీ మీడియా,డిసెంబర్ 24,కరకగూడెం:

పినపాక మండలంలోని గోపాలరావుపేట గ్రామానికి చెందిన పున్నం పాపారావు బండి మీద నుండి కింద పడి హాస్పిటల్ లో ఉన్న విషయం తెలుసుకున్న నవీన్ బాబు వారి కష్టాలను క్షణాల్లోనే స్పందించి 5000 రూపాయలు ఆర్థిక సహాయం చేశాడు.అదే విధంగా పినపాక మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కోడెం నర్సింహారావు వెంటనే స్పందించి తనవంతు సహాయంగా 3000 రూపాయలు బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేశారు.అపదలో ఉన్న వ్యక్తి కి నవీన్ బాబు,నర్సింహారావు సహయం చేసినందుకు రుణపడి ఉంటామని ఆ కుటుంబ సభ్యులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో అచ్చా నవీన్, అనిపెద్ది రాజేష్, జలగం సందీప్,తోగ్గుడెం పంచాయతీ కాంగ్రెస్ యూత్ లీడర్ బండగొర్ల మల్లేష్ పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube