బూడిద పైప్ లైన్ సర్వేను అడ్డుకున్న ప్రజలు

బూడిద పైప్ లైన్ సర్వేను అడ్డుకున్న ప్రజలు

1
TMedia (Telugu News) :

బూడిద పైప్ లైన్ సర్వేను అడ్డుకున్న ప్రజలు

టి మీడియా, జూన్ 25,రామగుండం: కార్పొరేషన్ 5 వ డివిజన్ మల్కాపూర్ గ్రామం నుంచి వెళ్లే ఎన్టీపీసీ విద్యుత్ పరిశ్రమకు సంబంధించిన బూడిద పైప్ లైన్ ఏర్పాటు కోసం సర్వే చేసేందుకు వచ్చిన రెవెన్యూ అధికారులను గ్రామస్తులు అడ్డుకున్నారు .

Also Read : దంపతుల బలవన్మరణం

పైప్ లైన్ కోసం తమ భూములను వదులుకోమని ఎన్టీపీసీ , రెవెన్యూ అధికారులతో భూమి యజమానులు వాదనకు దిగారు . ఈ వివాదం హైకోర్టులో ఉందని గ్రామస్థులు తెలిపారు . భవిష్యత్తులో సర్వేకు రావద్దని వ్యతిరేకించారు .

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube