ఎస్.బి. ఐ.టి.లో మరో 16 మంది విద్యార్థులు ప్లేస్ మెంట్స్

ఎస్.బి. ఐ.టి.లో మరో 16 మంది విద్యార్థులు ప్లేస్ మెంట్స్

2
TMedia (Telugu News) :

ఎస్.బి. ఐ.టి.లో మరో 16 మంది విద్యార్థులు ప్లేస్ మెంట్స్
టీ మీడియా ,సెప్టెంబర్ 3, ఖమ్మం : స్థానిక ఎస్.బి. ఐ.టి.ఇంజనీరింగ్ కళాశాల కు చెందిన మరో16 మంది ఎంబీఏ విద్యార్థులు సెలెక్ట్ గ్యాడ్జెట్ కంపెనీ కి ఎంపికైనట్లు కళాశాల చైర్మన్ గుండాల కృష్ణ తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకే కంపెనీ లో వివిధ విభాగాల కింద ఇంత మంది ఎంపిక కావడం గొప్ప విషయమన్నారు.

 

Also Read : విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేయాలి

ఎంబీఏ విద్యార్థులు ఈ రెండు సంవత్సరాలలో నిర్వహణ పద్దతులు,కమ్యునికేషన్ స్కిల్స్ లో పట్టు సాధించడం ద్వారా ఇప్పటి వరకు 53 మంది ఎంబీఏ విద్యార్థులు వివిధ బహుళ జాతి సంస్థలలో ఉపాది పొందారని ఆయన తెలిపారు.అనంతరం ఎంపికైన విద్యార్ధులను ఆయన అభినందించారు.ఈ కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ డా.జి.ధాత్రీ, ప్రిన్సిపాల్ డా.జి. రాజ్ కుమార్, వైస్ ప్రిన్సిపాల్ గంధం శ్రీనివాసరావు, ఎ కడమిక్ డైరెక్టర్లు డా. ఏవివి శివ ప్రసాద్, డా.జి.సుభాష్ చందర్,డా.డి.విక్రమ్,జి. ప్రవీణ్ కుమార్ లతో పాటు టిపిఒ సభ్యులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube