పక్క ప్రణాళిక తోనే హత్య

పక్క ప్రణాళిక తోనే హత్య

0
TMedia (Telugu News) :

 

సీసి ఫుటేజ్ లు

 

పక్క ప్రణాళిక తోనే హత్య

– ఖమ్మం అర్ ఏం పి సూదినే

– అర్ధరాత్రి వరకు నిదితులవిచారణ
– కీలక సమాచారం సేకరణ

టీ మీడియా, ఖమ్మం క్రైం: రెండు తెలుగు రాష్ట్రాలలో తీవ్ర చర్చనీయాంశం అయిన సూది మందుతో సోమవారం ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం వల్లభి శివార్లలో జరిగిన సుతారు మేస్త్రి జామాల్ హత్య కేసులో పోలీస్ లు 24 గంటల్లో ఇన్వస్టిగేషన్ పూర్తి చేసి పథకం ప్రకారం చేసిన హత్య గా నిర్ధారణ కు వచ్చారు. సూదిగాడు ఖమ్మం నగరం లో అర్ ఏం పి గా చెలామణి లో ఉన్న బండి వెంకటేశ్వర్లు అనే నిర్ధారణకు మంగళ వారం ఉదయానికి వచ్చినట్లు సమాచారం.సెల్ ఫోన్ సిగ్నల్ లు, సీసి ఫుటేజ్ లు ,కాల్ డేటా లు దర్యాప్తు లో కీలక భూమిక పోషించాయి.మొత్తం 4 గురు కల్సి చేసిన కిరాయి హత్య గా తెలుస్తోంది.వారీ లో ముగ్గురిని మంగళవారం అదుపు లోకి తీసుకొన్న పోలీస్ లు వేరే పోలీస్ స్టేషన్ కు తీసుకు వెళ్లి అర్థరాత్రి దాటే వరకు విచారణ చేసి కీలక సమాచారం సేకరించి నట్లు తెలిసింది.సిపి పర్యవేక్షణ లో స్పెషల్ బ్రాంచి కి చెందిన వారు ,ఖమ్మం రూరల్ ఎసిపి అధ్వర్యంలో నీ బృందం మిస్టరీ నీ చేదించి నిర్ధారణకు వచ్చారు.ఇంజీక్షన్ ఆలోచ న,దానిని కొను గొలు, హతు డు జమాల్ ముమెంట్లు పర్య వేక్షణ లాంటి విషయాలు నిదితులు నుండి రాబట్టే ప్రయత్నం లో పోలీస్ లు ఉన్నారు.హత్యకు అక్రమ సమంధం కారణం అనేది తెలిసింది. ఎవరి కి ఎవరి తో ఆక్రమ సమథం ఉంది అన్న ది తెలియ లేదు.

also read :పిడుగుపాటుకు 11 మంది మృత్యువాత

నిథితులు బైటకు రాని ఇటువంటి ఘటనలకు ఏమైనా పాల్పడ్డ రా అన్న కోణం లోనూ పోలీస్ లు విచారణజరుపుతున్నారు.ఈ తరహ లో హత్య చేయడానికి ప్రేరణ కు కారణం కూడా నిందితులు నుండి రాబట్టి నట్లు తెలిసింది కీలకనిందితుడు కి వివాహం నిచ్చయం అయినట్లుతెలుస్తోంది.నిదితుల్లో ట్రాక్టర్, ఆటో డ్రైవర్లు ఉన్నారు. హత్య స్థలం సమీపం లో ఉన్న మున్నేరు అవతలి వైపు ఉన్న నామవరం జనాల్ స్వగ్రామం.అతను తాపీ పని చేస్తారు అతని నిర్మాణాలు కు అవసరం అయిన ఉసికను నిందితులు మునేరు నుండి అక్రమంగా సరఫరా చేసే ట్రాక్టర్లు కు డ్రైవర్లు గా తెలుస్తోంది..ఈ క్రమంలో నే పక్క ప్రణాళిక తో హత్య స్థలం ఎంచుకొన్న ట్లు సమాచారం .

 

   also read : జీవి (గోల్)మాల్ తో జనం ఇబ్బందులు

నర్సింశెట్టి వెంకటేశ్వర్లు , గోదా మోహన్ రావు వీరిద్దరూ మత్కేపల్లి నామారం గ్రామస్తులు గా గుర్తింపు. వివాహేతర సంబంధం తోనే వీరిరువురు పాల్పడ్డారని, సూది పొడిచిన వాడు వెంకటేశ్వర్లుగా గుర్తించారు. మరొకరు పరారీలో ఉన్నట్లు తెలిసింది. ఖమ్మం రూరల్ ఏసీపీ బసవ రెడ్డి సారధ్యంలో పోలీసులు కేసు వేగంగా దర్యాప్తు చేస్తున్నారు. .అధికారిక వివరాలు బుదవారం వెల్లడి అయ్యే అవకాశం ఉంది

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube