పోలీస్ స్టేషన్ అవరణంలో చెట్లు నాటిన ఎస్సై

పోలీస్ స్టేషన్ అవరణంలో చెట్లు నాటిన ఎస్సై

1
TMedia (Telugu News) :

పోలీస్ స్టేషన్ అవరణంలో చెట్లు నాటిన ఎస్సై
టి మీడియా,ఆగస్ట్10,బెజ్జంకి: స్వతంత్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా బుధవారం బెజ్జంకి పోలీస్ స్టేషన్ ఆవరణంలో ఎస్సై ఆవుల తిరుపతి ఆధ్వర్యంలో సిబ్బందితో కలిసి స్వాతంత్రం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తయినందున 75 మొక్కలు నాటడం జరిగింది.

Also Read : బంగారు తెలంగాణకు దారులు ఇవేనా

ఈ సందర్భంగా ఎస్సై ఆవుల తిరుపతి మాట్లాడుతూ స్వాతంత్రోద్యమంలో ఎందరో మహానుభావులు కష్ట, నష్టాలకు ఓర్చి వారి విలువైన జీవితాలను త్యాగం చేసిన మహనీయులను స్మరిస్తూ,స్వతంత్ర ఉద్యమాన్ని భావితరాలకు తెలియజేయాల్సిన బాధ్యత అందరి పైన ఉందని  తెలియజేశారు.ఈ కార్యక్రమం లో పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube